సూత ఉవాచ:-
మాహాత్మ్య మేతద్గీతాయా
మయా ప్రోక్తం సనాతనం,
గీతాన్తే చ పఠేద్యస్తు
యదుక్తం తత్ఫలం లభేత్.
భావం:-
సూతుడు చెప్పెను - ఓ శౌనకాదిమహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును నేను మీకు తెలిపితిని. ఇద్దానిని గీతాపారాయణానంతరమెవడు పఠించునో అతడు పైన దెల్పిన ఫలమును బొందును.
ఇతి శ్రీవరాహపురాణే శ్రీ గీతామాహాత్మ్యం
సంపూర్ణమ్
ఓమ్ తత్ సత్
sUta uvAca:-
mAhAtmya mEtadgItAyA
mayA prOktaM sanAtanaM,
gItAntE ca paThEdyastu
yaduktaM tatPalaM labhEt.
bhAvaM:-
sUtuDu ceppenu - O SounakAdimaharShulArA! I prakAramuga sanAtanamainaTTi gItAmAhAtmyamunu nEnu mIku telipitini. iddAnini gItApArAyaNAnaMtaramevaDu paThiMcunO ataDu paina delpina Palamunu boMdunu.
iti SrIvarAhapurANE SrI gItAmAhAtmyaM
saMpUrNam
Om tat sat
Monday, September 27, 2010
గీతామాహాత్మ్యము : 22వ శ్లోకము
ఏతన్మాహాత్మ్యసంయుక్తం
గీతాభ్యాసం కరోతి యః,
స తత్ఫల మవాప్నోతి
దుర్లభాం గతిమాప్నుయాత్.
భావం:-
ఈ మాహాత్మ్యముతోబాటు గీతాపారాయణము చేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.
EtanmAhAtmyasaMyuktaM
gItAbhyAsaM karOti yaH,
sa tatPala mavApnOti
durlabhAM gatimApnuyAt.
bhAvaM:-
I mAhAtmyamutObATu gItApArAyaNamu cEyuvADu paina telupabaDina Palamunu boMdi durlabhamagu sadgatini (mOkShamunu) baDayagalaDu.

గీతామాహాత్మ్యము : 21వ శ్లోకము
గీతాయాః పఠనం కృత్వా
మాహాత్మ్యం నైవ యః పఠేత్,
వృథా పాఠో భవేత్తస్య
శ్రమ ఏవ హ్యుదాహృతః.
భావం:-
గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యము నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫలమునివ్వక) వ్యర్థమే యగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమమాత్రమే యని చెప్పబడినది.
gItAyAH paThanaM kRutvA
mAhAtmyaM naiva yaH paThEt,
vRuthA pAThO bhavEttasya
Srama Eva hyudAhRutaH.
bhAvaM:-
gItanu paThiMci A pidapa mAhAtmyamu nevaDu paThiMpakuMDunO, atani pArAYaNamu (tagina Palamunivvaka) vyarthamE yagunu. kAvuna aTTivAni gItApaThanamu SramamAtramE yani ceppabaDinadi.

గీతామాహాత్మ్యము : 20వ శ్లోకము
గీతామాశ్రిత్య బహవో
భూభుజో జనకాదయః,
నిర్ధూతకల్మషా లోకే
గీతాయాతాః పరమం పదమ్.
భావం:-
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.
gItAmASritya bahavO
bhUbhujO janakAdayaH,
nirdhUtakalmaShA lOkE
gItAyAtAH paramaM padam.
bhAvaM:-
I prapaMcamuna gItanu ASrayiMci janakAdulagu rAjulanEkulu pAparahitulai paramAtmapadamunu boMdagaligiri.

గీతామాహాత్మ్యము : 19వ శ్లోకము
గీతార్థం ధ్యాయతే నిత్యం
కృత్వా కర్మాణి భూరిశః,
జీవన్ముక్తస్స విఙ్ఞేయో
దేహాన్తే పరమం పదమ్.
భావం:-
ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మఱియు దేహపతనానంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందును.
gItArthaM dhyAyatE nityaM
kRutvA karmANi bhUriSaH,
jIvanmuktassa vi~g~jEyO
dEhAntE paramaM padam.
bhAvaM:-
evaDu gItArthamunu ciMtana cEyucuMDunO, ataDu anEka karmala nAcariMcinanu, jIvanmuktuDEyani ceppabaDunu. marxiyu dEhapatanAnaMtara mataDu paramAtmapadamunu (vidEhakaivalyamunu) boMdunu.

గీతామాహాత్మ్యము : 18వ శ్లోకము
గీతార్థ శ్రవణాసక్తో
మహాపాపయుతోపి వా
వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహ మోదతే.
భావం:-
మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమునుబొంది అచట విష్ణువుతోసహా ఆనంద మనుభవించుచుండును.
gItArtha SravaNAsaktO
mahApApayutOpi vA
vaikuMThaM samavApnOti
viShNunA saha mOdatE.
bhAvaM:-
mahApApAtmuDainanu gItArthamunu vinuTayaMdAsakti kalavADainacO vaikuMThamunuboMdi acaTa viShNuvutOsahA AnaMda manubhaviMcucuMDunu.

గీతామాహాత్మ్యము : 17వ శ్లోకము
గీతాభ్యాసం పునఃకృత్వా
లభతే ముక్తిముత్తమామ్,
గీతేత్యుచ్చారసంయుక్తో
మ్రియమాణో గతిం లభేత్.
భావం:-
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. ’గీతా-గీతా’ అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.
gItAbhyAsaM punaHkRutvA
labhatE muktimuttamAm,
gItEtyuccArasaMyuktO
mriyamANO gatiM labhEt.
bhAvaM:-
aTlAtaDu mAnavuDai janmiMci gItAbhyAsamunu marala marala gAviMcucu uttamamagu mOkShamupoMdunu. 'gItA-gItA' ani uccariMcucu prANamulanu viDucuvADu sadgatini baDayunu.

Subscribe to:
Posts (Atom)